SCROLL DOWN TO EXPLORE SITE

Saturday, 24 March 2018

ఫ్రీ గా 3 months jio రీఛార్జి కొరకు ఈ విదంగా చేయవచ్చు

ప్రస్తుతం రూ.349 తో jio రీఛార్జి చేసుకుంటే 3 months unlimited కాల్స్ , డేటా పొందగలరు ఈ రీఛార్జి ఫ్రీ గా పొందాలంటే మొదటగా మనం ప్లే స్టోర్ నుండి TaskBucks అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ఓపెన్ చేయగానే ఫోన్ నెంబర్ టైపు చేయ మంటుంది అక్కడ jio నెంబర్ ను ఎంటర్ చేస్తే మన ఫోన్ కు OTP వచ్చి ఆ యాప్ ఓపెన్ అవుతుంది.
మనీ ఎలా సంపాదించాలి : ఆ యాప్ లో రెఫెర్ & ఎర్న్ ఆప్షన్ లో కి వెళ్తే invite by whatsapp, invite by facebook ఆప్షన్ ఉంటాయి వాటి ద్వారా మన లింక్ ను ఇతరులు కు పంపిస్తే వాళ్ళు ఆ లింక్ పై క్లిక్ చేసి ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అదే యాప్ లో మరి కొన్ని యాప్స్ కనిపిస్తాయి వాటిలో ఒకటి ఆయన ఇంస్టాల్ చేసుకోవాలి మీరు లింక్ పంపిన వ్యక్తి, అప్పుడు మీకు మినిమం రూ .18 లు అలా 20 మంది చేసుకుంటే రూ .360 వస్తాయి, దీనికి కోడిగా కష్టపడితే చాలు.ఇది జెన్యూన్ యాప్ ఈ అప్ ద్వారా నేను కూడా రీఛార్జి చేసుకున్నాను.

Recommended

Blog Archive