SCROLL DOWN TO EXPLORE SITE

Sunday, 25 March 2018

List of first's in World $ India -Mostly asked questions and answers in Govt jobs


Question -  ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ
Answer -  లండన్ (1863)
   
Question -  ప్రపంచంలో తొలి గ్రంథం 
Answer -  రుగ్వేదం
   
Question -  తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు 
Answer -  ఇండో - గ్రీకులు
   
Question -  దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం 
Answer -  ఆంధ్రప్రదేశ్ (1956)
   
Question -  భారత్‌లో మొదటి మహిళా కళాశాల 
Answer -  బెతూన్ కళాశాల  కలకత్తా (1879)
   
Question -  ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం 
Answer -  జపాన్ (టోక్యో  1964)

    Latest 10th Pass Govt Jobs 2018 (March updates) 👇👇
https://www.estudyspot.com/2018/03/latest-10th-pass-govt-jobs-2018-march.html

Question -  మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం 
Answer -  రాగి
   
Question -  భారత్‌లో తొలి నాగరికత 
Answer -  సింధు
   
Question -  తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం 
Answer -  జనతా ప్రభుత్వం (1977 - 79)
   
Question -  ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ 
Answer -  లండన్ (1890)
   
Question -  భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్ 
Answer -  అప్సర (1956)
   
Question -  భారత్‌లో తొలి పత్రిక 
Answer -  బెంగాల్ గెజిట్ (1780)
   
Question -  ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం 
Answer -  ముంబయి

RRB Group D అప్లయ్ చేసినవాళ్ళు ఇలా చేయకపోతే  మీ డబ్బులు పోతాయి                                                            👉 https://goo.gl/DXgwKk       
   
Question -  దేశంలో తొలి చమురు బావి 
Answer -  దిగ్బోయ్ (అస్సాం  1890)
   
Question -  మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు 
Answer -  కుక్క
   
Question -  దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం 
Answer -  చామ్రవట్టం (కేరళ)
   
Question -  భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం 
Answer -  ముంబయి (1885)
   
Question -  మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం 
Answer -  న్యూజిలాండ్ (1893)

   
Question -  భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా 
Answer -  పాలక్కడ్ (కేరళ)
   
Question -  భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం 
Answer -  చోగ్లామ్‌సార్ (జమ్ము  కాశ్మీర్)
   
Question -  తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా 
Answer -  మలప్పురం (కేరళ)
   
Question -  భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్ 
Answer -  అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)
   
Question -  భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం 
Answer -  బెంగళూరు (1906)
   
Question -  భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం 
Answer -  మైసూర్ (కర్ణాటక)

RS AGGARWAL *_REASONING_* FULLY SOLVED BOOK PDF FREE DOWNLOAD

https://goo.gl/1HWRzV

   
Question -  మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్ 
Answer -  పెన్సిలిన్
   
Question -  భారత్‌లో మొదటి అణు పరీక్ష 
Answer -  పోఖ్రాన్ (రాజస్థాన్ - 1974)
   
Question -  భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం 
Answer -  ఆర్యభట్ట (1975)
   
Question -  భారత్‌లో తొలి సైన్స్ నగరం 
Answer -  కలకత్తా
   
Question -  కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం 
Answer -  స్పుత్నిక్ (రష్యా - 1957)
   
Question -  ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ 
Answer -  రజియా సుల్తానా
   
Question -  ఇండియాలోమొదటి రైల్వే లైను 
Answer -  ముంబయి నుంచి థానే (1853)
   
Question -  ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను 
Answer -  కలకత్తా  డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)
   
Question -  భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం 
Answer -  ఆపిల్ (1981)
   
Question -  భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ 
Answer -  PSLVC - 2
   
Question -  భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం 
Answer -  కలకత్తా (1727)
   
Question -  మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం 
Answer -  ముంబయి  కలకత్తాల మధ్య (1927)
   
Question -  ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా 
Answer -  రాజా హరిశ్చంద్ర (1913)
   
Question -  ప్రపంచంలో మొదటి టాకీ సినిమా 
Answer -  ది జాజ్ సింగర్ (1927)
   
Question -  భారత్‌లో మొదటి టాకీ సినిమా 
Answer -  ఆలం ఆరా (1931)
   
Question -  పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం 
Answer -  స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్
   
Question -  భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం 
Answer -  టాటా ఐరన్  స్టీల్ కంపెనీ (1907)

👉RS AGGARWAL QUANTITATIVE APTITUDE FULLY SOLVED BOOK PDF DOWNLOAD
👉This book is useful for BANK PO,SBI-PO,IBPS,RBI EXAM,MBA,RRB and many other government exams.
To download👇
https://goo.gl/tqAJ73
   
Question -  విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం 
Answer -  మదర్ ఇండియా
   
Question -  భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త 
Answer -  పతంజలి

   
Question -  ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు 
Answer -  కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)
   
Question -  భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 
Answer -  ఇంగ్లండ్‌తో (1932)
   
Question -  భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు 
Answer -  ముంబయి నుంచి వి.టి. కుర్లా వరకు  (1925)
   
Question -  మొదటి ఆటంబాంబు 
Answer -  లిటిల్ బాయ్ (1945)
   
Question -  ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం 
An

swer -  భారతదేశం
   
Question -  భారత దేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు 
Answer -  పాహియాన్
   
Question -  భారత దేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి 
Answer -  అశోకుడు
   
Question -  దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం 
Answer -  పంజాబ్
   
Question -  భార‌త‌ దేశ మొదటి రాష్ట్రపతి 
Answer -  డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1950 - 1962)
   
Question -  భారతదేశ తొలి అణు పరిశోధనా కేంద్రం 
Answer -  బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బీఏఆర్‌సీ)
   
Question -  భారతదేశ తొలి ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహం 
Answer -  భాస్కర - 1

   
Question -  భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి 
Answer -  సూర్య
   
Question -  గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉన్న తొలి క్షిపణి 
Answer -  అగ్ని-2
   
Question -  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి 
Answer -  పృథ్వీ
   
Question -  చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం 
Answer -  చంద్రయాన్ - 1
   
Question -  మన దేశ తొలి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం 
Answer -  భాస్కర - 1
   
Question -  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి 
Answer -  అరిహంత్ (2009)
   
Question -  భారత దేశ తొలి అణు సబ్‌మెరైన్ 
Answer -  ఐఎన్ఎస్ చక్ర
   
Question -  దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి సబ్‌మెరైన్ 
Answer -  ఐఎన్ఎస్ షల్కి
   
Question -  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దేశ తొలి క్షిపణి నౌక 
Answer -  ఐఎన్ఎస్ విభూతి
   
Question -  మన దేశ తొలి గూఢచార నౌక 
Answer -  ఐఎన్ఎస్ శివాలిక్
   
Question -  భారత నావికాదళంలో తొలి యుద్ధ నౌక 
Answer -  ఐఎన్ఎస్ సావిత్రి
   
Question -  భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పైలట్ రహిత యుద్ధ విమానం 
Answer -  నిశాంత్
   
Question -  తొలి టెస్ట్‌ట్యూబ్ బేబి 
Answer -  లూయిస్ బ్రౌన్ (1978  ఇంగ్లండ్)
   
Question -  ఓడపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి Answer 
Answer -  ఫెర్డినాండ్ మాజిలాన్ (స్పెయిన్)
   
Question -  ఐక్యరాజ్యసమితి తొలి సెక్రెటరీ జనరల్ 
Answer -  ట్రిగ్వేలీ (నార్వే  1946 - 53)
   
Question -  ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు 
Answer -  టెన్సింగ్ నార్కే (భారత్)  ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్) 1955
   
Question -  ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ 
Answer -  జుంకోతాబి (జపాన్  1975)
   
Question -  తొలి కేంద్ర‌ ఆర్థికమంత్రి 
Answer -  ఆర్.కె. షణ్ముగం చెట్టి
   
Question -  తొలి కేంద్ర‌ వ్యవసాయ శాఖామంత్రి 
Answer -  బాబూ రాజేంద్రప్రసాద్
   
Question -  తొలి కేంద్ర‌ హోంశాఖామంత్రి 
Answer -  సర్దార్ వల్లభాయ్ పటేల్
   
Question -  తొలి కేంద్ర‌ కార్మిక శాఖామంత్రి 
Answer -  బాబూ జగ్‌జ్జీవన్ రామ్
   
Question -  ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరవేసిన తొలి ప్రధాని 
Answer -  జవహర్‌లాల్ నెహ్రూ (17 సార్లు)
   
Question -  మొదటి అటార్నీ జనరల్ 
Answer -  ఎం.సి. సెతల్‌వాడ్
   
Question -  పదవిలో ఉండగా మరణించిన ఏకైక స్పీకర్ 
Answer -  జి.ఎం.సి. బాలయోగి
   
Question -  భారత్‌లో హత్యకు గురైన ఏకైక వైశ్రాయి 
Answer -  లార్డ్ మేయో (1872)
   
Question -  ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు 
Answer -  అభినవ్ బింద్రా (2008  బీజింగ్  షూటింగ్)
   
Question -  అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ 
Answer -  కల్పనా చావ్లా
   
Question -  అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు 
Answer -  రాకేష్ శర్మ (1984)
   
Question -  భారత్‌ను పాలించిన తొలి మహిళ 
Answer -  రజియా సుల్తానా (1236 - 1240)
   
Question -  స్వతంత్ర భారత పోస్టల్ స్టాంపుపై దర్శన మిచ్చిన తొలి Answer 
Answer -  మహాత్మా గాంధీ (1948)
   
Question -  తొలి మహిళా రాయబారి 
Answer -  విజయలక్ష్మి పండిట్ (మాజీ సోవియట్‌కు  1947 - 49)
   
Question -  ఐక్యరాజ్యసమితి సివిల్ పోలీస్‌కు సలహాదారుడిగా నియమితులైన తొలి భారతీయ మహిళ 
Answer -  కిరణ్‌బేడి
   
Question -  తొలి మహిళా ఐ.పి.ఎస్. అధికారి 
Answer -  కిరణ్‌బేడి (1972)
   
Question -  మొదటి దళిత ముఖ్యమంత్రి 
Answer -  దామోదరం సంజీవయ్య (ఆంధ్రప్రదేశ్  1960 - 62)
   
Question -  మొదటి మహిళా ముఖ్యమంత్రి 
Answer -  సుచేతా కృపాలానీ (ఉత్తర్ ప్రదేశ్  1963 - 67)
   
Question -  మొదటి మహిళా గవర్నర్ 
Answer -  సరోజినీ నాయుడు (ఉత్తర్  ప్రదేశ్  1947 - 49)
   
Question -  భారత ఎన్నికల తొలి మహిళా కమిషనర్ 
Answer -  వి.ఎస్. రమాదేవి
   
Question -  భారత తొలి ఎన్నికల కమిషనర్ 
Answer -  సుకుమార్ సేన్
   
Question -  లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్ 
Answer -  మీరాకుమార్‌
   
Q

uestion -  లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు 
Answer -  నీలం సంజీవరెడ్డి
   
Question -  లోక్‌సభ తొలి స్పీకర్ 
Answer -  గణేష్ వాసుదేవ్ మౌలాంకర్
   
Question -  ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని 
Answer -  అటల్ బిహారీ వాజ్‌పేయ్
   
Question -  పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి Answer 
Answer -  పి.వి. నరసింహారావు
   
Question -  ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి Answer 
Answer -  మొరార్జీ దేశాయ్
   
Question -  మొదటి కాంగ్రెసేతర ప్రధాని 
Answer -  మొరార్జీ దేశాయ్
   
Question -  హత్యకు గురైన మొదటి ప్రధాని 
Answer -  ఇందిరాగాంధీ
   
Question -  అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని 
Answer -  ఇందిరాగాంధీ
   
Question -  మొదటి మహిళా ప్రధాని 
Answer -  ఇందిరాగాంధీ
   
Question -  విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని 
Answer -  లాల్‌బహదూర్‌శాస్త్రి
   
Question -  పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి 
Answer -  డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969)
   
Question -  భారతరత్న పొందిన తొలి మహిళ 
Answer -  ఇందిరాగాంధీ (1971)
   
Question -  భారతదేశ చివరి గవర్నర్ జనరల్  మొదటి వైస్రాయ్ 
Answer -  లార్డ్ కానింగ్ (1856 - 62)
   
Question -  స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్ 
Answer -  విలియం బెంటింగ్ (1828 - 35)
   
Question -  స్వతంత్ర భారత మొదటి  చివరి గవర్నర్ జనరల్ 
Answer -  మౌంట్ బాటన్ (1947 - 48)
   
Question -  స్వతంత్ర భారత మొదటి  చివరి భారతీయ గవర్నర్ జనరల్ 
Answer -  సి. రాజగోపాలాచారి
   
Question -  భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు 
Answer -  ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి)
   
Question -  అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ 
Answer -  వాలెంటీనా తెరిష్కోవా
   
Question -  అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవుడు 
Answer -  యూరీ గగారిన్ (సోవియట్ యూనియన్ 1961)

Recommended

Blog Archive