SCROLL DOWN TO EXPLORE SITE

Saturday, 4 August 2018

ఆ లింక్‌లను క్లిక్ చేయకండి

IT రిటర్నుల దాఖలుకు ఈ నెల 31తో గడువు ముగుస్తుండగా.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ITRలో మీరు సమర్పించిన వివరాలు సరైనవో కాదో తెలుసుకోవాలని SMSలు పంపుతున్నారు. ఆ లింక్‌లను క్లిక్ చేసిన పలువురు తమ బ్యాంక్ వివరాలు నమోదు చేస్తుండగా.. వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు తమ అకౌంట్లలోకి డబ్బు మార్చుకుంటున్నారు. అలాంటి లింకులను క్లిక్ చేయవద్దంటున్న IT అధికారులు.. పూణెలో తాజాగా ఇలాంటి ముఠాను పట్టుకున్నామన్నారు.